Friday, March 27, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంనేపాల్ నూతన ప్రధానిగా బాలెంద్ర షా ప్రమాణ స్వీకారం

నేపాల్ నూతన ప్రధానిగా బాలెంద్ర షా ప్రమాణ స్వీకారం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: నేపాల్‌లో ఆర్ఎస్పీ పార్టీ ఘన విజయం సాధించడంతో, ఆ పార్టీకి చెందిన బాలెంద్ర షా(35) దేశ నూతన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అతి పిన్న వయస్కుడైన ప్రధానిగా, మధేశ్ ప్రాంతం నుంచి ఈ పదవిని చేపట్టిన తొలి వ్యక్తిగా బాలెన్ చరిత్ర సృష్టించారు. ఒకప్పుడు ర్యాపర్ గా యువతను ఆకట్టుకున్న బాలెన్, జెన్-జీ తిరుగుబాటుతో సామాజిక, రాజకీయ చైతన్యం నింపి, అనుభవజ్ఞుడైన కె.పి.శర్మ ఓలిని ఓడించి నాయకుడిగా ఎదిగారు. ఆర్ఎస్పీ నేపాల్ పార్లమెంట్‌లో 182 స్థానాలు కైవసం చేసుకుని పూర్తి మెజారిటీ సాధించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -