Tuesday, February 10, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతిరుపతికి చేరిన బండ్ల గణేష్‌ సంకల్పయాత్ర

తిరుపతికి చేరిన బండ్ల గణేష్‌ సంకల్పయాత్ర

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌ చేపట్టిన సంకల్పయాత్ర సోమవారం తిరుపతి చేరింది. టీడీపీ నాయకులు, పార్టీ అభిమానులు స్వాగతం పలికారు. జనవరి 19న హైదరాబాద్‌ సమీప షాద్‌నగర్‌లో యాత్ర ప్రారంభించానని, 507 కి.మీ. నడుస్తూ తిరుపతి చేరుకున్నట్లు ఈ సందర్భంగా గణేష్‌ చెప్పారు. మంగళవారం అలిపిరి నుంచి తిరుమల చేరుకుని మొక్కులు తీర్చుకుంటానని వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -