Friday, March 27, 2026
E-PAPER
Homeజాతీయంబంగారు బాబు గోల్డ్ సీజ్..అదుపులోకి తీసుకున్న ఐటీ అధికారులు

బంగారు బాబు గోల్డ్ సీజ్..అదుపులోకి తీసుకున్న ఐటీ అధికారులు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ‘బంగారు బాబు’గా పేరుగాంచిన హోప్ ఫౌండేషన్, తెలంగాణ హాకీ చైర్మన్ కొండ విజయ్ కుమార్‌ని ఢిల్లీ ఐటీ అధికారులు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేశారు. న్యూఢిల్లీలో హాకీ ఇండియా అవార్డుల ప్రధానోత్సవానికి వెళ్తుండగా ఈ అరెస్ట్ జరిగింది. అధికారులు ఆయన ఒంటిపై ఉన్న బంగారాన్ని సీజ్ చేసి, ఆస్తుల వివరాలను సేకరించారు. 12 గంటల విచారణ తర్వాత అవార్డుల ప్రధానోత్సవానికి వెళ్లడానికి అనుమతించి, మరోసారి విచారణకు రావాలని ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -