- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బంగ్లాదేశ్ లో గతేడాది జరిగిన ఓ హిందూ పోలీసు అధికారి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న విద్యార్థి నాయకుడిని ఢిల్లీ విమానాశ్రయంలో భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. నిందితుడు అహ్మద్ రజా హసన్ మెహదీ భారత్ మీదుగా ఐరోపాకు పారిపోయేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడ్డాడు. నిందితుడిని బంగ్లాదేశ్ కు డీపోర్ట్ చేశామని అధికారులు తెలిపారు.
- Advertisement -



