- రిజర్వేషన్లలో రొటేషన్ పద్ధతితో పాటు లాటరీ విధానం
నవతెలంగాణ-భువనగిరి:
వార్డు 1. బీసీ(మహిళ)
వార్డు 2.ఎస్సీ(జనరల్)
వార్డు 3. ఎస్‌టి(జనరల్)
వార్డు 4. జనరల్
వార్డు 5. బీసీ(మహిళ)
వార్డు 6. బీసీ(జనరల్)
వార్డు 7. జనరల్
వార్డు 8. జనరల్
వార్డు 9. ఎస్సీ జనరల్
వార్డు 10. బీసీ జనరల్
వార్డు 11. జనరల్
వార్డు 12. జనరల్
వార్డు 13. బీసీ(మహిళ)
వార్డు 14. జనరల్
వార్డు 15. బీసీ(మహిళ)
వార్డు 16. బీసీ జనరల్
వార్డు 17. జనరల్
వార్డు 18. జనరల్
వార్డు 19. ఎస్సీ(మహిళా)
వార్డు 20. జనరల్
వార్డు 21. జనరల్
వార్డు 22. ఎస్సీ జనరల్
వార్డు 23. జనరల్
వార్డు 24. జనరల్
వార్డు 25. జనరల్
వార్డు 26. బీసీ జనరల్
వార్డు 27. జనరల్
వార్డు 28. జనరల్
వార్డు 29. బీసీ జనరల్
వార్డు 30. జనరల్
వార్డు 31. బీసీ(మహిళ)
వార్డు 32. ఎస్సీ(మహిళా)
వార్డు 33. జనరల్
వార్డు 34. జనరల్
వార్డు 35. బీసీ జనరల్
యాదాద్రి భువనగిరి జిల్లాలో అన్ని మున్సిపాట్లలో రిజర్వేషన్ ఖరారు కావడంతో ఒక్కసారిగా ఎన్నికల వాతావరణం నెలకొన్నది. ఆయాపార్టీల నాయకులు సీట్ల కోసం తమ అధిష్టానం వద్ద దరఖాస్తులు పెట్టుకున్నారు. పైరవీలు చేస్తున్నారు. ప్రతి వార్డులో నువ్వా నేనా అనే చందంగా ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. అవార్డులలో తమకు అనుకూలంగా ఉన్న కార్యకర్తలను కలుసుకొని తన నిలబడుతున్నట్లు పేర్కొంటున్నారు. భువనగిరి మున్సిపాలిటీలో ఎన్నికలలో ఖర్చు చేయడానికి సుమారుగా ఒక్కొక్క అభ్యర్థి రూ. 10 లక్షల నుండి రూ. 80 లక్షల వరకు ఖర్చు చేసే అవకాశం ఉంది.



