Friday, September 26, 2025
E-PAPER
Homeతాజా వార్తలు2030 కామన్వెల్త్ క్రీడలకు బిడ్.. ఐవోసీ ఆమోదం

2030 కామన్వెల్త్ క్రీడలకు బిడ్.. ఐవోసీ ఆమోదం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: 2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ కోసం భారత్ బిడ్ దాఖలు చేయడానికి భారత ఒలింపిక్ అసోషియేషన్ (IOA) ఆమోదం తెలిపింది. ఆగస్టు 31 తుది గడువుకు ముందే ప్రతిపాదనలు సమర్పించనున్నారు. అహ్మదాబాద్‌ను ఆతిథ్య నగరంగా కేంద్రం ఇప్పటికే ఖరారు చేసినట్లు సమాచారం. 2036 ఒలింపిక్స్‌కు అహ్మదాబాద్‌నే వేదికగా ఉంచే యోచన ఉంది. భారత్ ఆతిథ్యంలో చివరిసారిగా 2010లో న్యూఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్ జరిగాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -