Wednesday, July 23, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్..ఆరెంజ్ అలర్ట్ జారీ

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్..ఆరెంజ్ అలర్ట్ జారీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, రంగారెడ్డి, వికారాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

గంటకు 41-61 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -