Sunday, February 22, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసూప‌ర్‌-8లో ఇండియా, సౌతాఫ్రికా మ‌ధ్య‌ బిగ్ ఫైట్‌..బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

సూప‌ర్‌-8లో ఇండియా, సౌతాఫ్రికా మ‌ధ్య‌ బిగ్ ఫైట్‌..బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : టి20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భాగాంగా నేడు సూప‌ర్‌-8లో సౌతాఫ్రికాతో భార‌త్ త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది సౌతాఫ్రికా. ఆహ్మ‌దాబాద్ వేదిక‌గా 7.00గంట‌ల‌కు మ్యాచ్ ప్రారంభం కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -