Thursday, June 5, 2025
E-PAPER
Homeతాజా వార్తలుప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ నుంచి బిగ్ అప్డేట్..

ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ నుంచి బిగ్ అప్డేట్..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్ నేడు మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా మేకర్స్ అధికారిక పోస్టర్ రిలీజ్ చేశారు. డైరెక్టర్ మారుతీ తెరకెక్కిస్తున్న ఈ హార్రర్ కామెడీ మూవీ.. 2025 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని మేకర్స్ తెలిపారు. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్ పవర్ ఫుల్గా ఉంది. ఇప్పటివరకు వచ్చిన ప్రతి పోస్టర్ దేనికదే డిఫరెంట్ అనే విధంగా ఇంపాక్ట్ పెంచేతున్నాయి. ఈ లేటెస్ట్  పోస్టర్లో కాలుతున్న నోట్ల కట్టల మధ్యలో గంభీరమైన లుక్లో ప్రభాస్ నిల్చున్నాడు. ఇది రెబల్ ఫ్యాన్స్ను వీపరీతంగా ఆకట్టుకునేలా చేసింది .

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -