హైదరాబాద్ : ఫిక్స్డ్ ఇన్కమ్ పెట్టుబడుల వేదిక బాండ్‌బజార్ కొత్త సిఇఒగా ఎస్. శంభత్ కుమార్ నియమితులయ్యారు. ఆర్థిక సేవల రంగంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఆయన గతంలో హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్‌లో చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్‌గా పనిచేశారు. రిటైల్ మదుపరులకు సాంకేతికత ఆధారంగా సులభమైన, పారదర్శకమైన పెట్టుబడి సేవలను విస్తరించడమే లక్ష్యమని ఆయన తెలిపారు.
బాండ్‌బజార్ సీఈఓగా శంభత్ కుమార్
22 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 12, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)