Magazines

సీడీకే గ్లోబల్ సీఈఓగా సుధాకర్ రామకృష్ణ

51 నిమిషాల క్రితం

Sudhakar Ramakrishna as CDK Global CEO
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 07, 2026 | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్‌: ఆటోమోటివ్ రిటైల్ సాఫ్ట్‌వేర్ సంస్థ సీడీకే గ్లోబల్ అధ్యక్షుడు, సిఇఒగా సుధాకర్ రామకృష్ణ నియమితులయ్యారు. అక్టోబర్ 5 నుంచి ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు. క్లౌడ్, సైబర్ భద్రత, నెట్‌వర్కింగ్ రంగాల్లో సుధాకర్‌కు దశాబ్దాల అనుభవం ఉందని సంస్థ తెలిపింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్