Magazines

కొత్త డెట్టాల్ ఒరిజినల్ ఫోమింగ్ హ్యాండ్ వాష్ పరిచయం చేస్తున్న డెట్టాల్

45 నిమిషాల క్రితం

detol
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026 | 3 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : 2026- చేతులు శుభ్రం చేసుకునే పద్ధతులను ప్రోత్సహించి మరియు అభివృద్ధి చేయడంలో మార్గదర్శకత్వంవహించే డెట్టాల్, కొత్త డెట్టాల్ ఒరిజినల్ ఫోమింగ్ హ్యాండ్ వాష్ ను విడుదల చేసిందని ఈరోజు ప్రకటించింది. దశాబ్దాలుగా, డెట్టాల్ భారతదేశంలో శాస్త్రీయ విజ్ఞానం ఆధారమైన ఆవిష్కరణ మరియు నమ్మకమైన క్రిముల రక్షణ ద్వారా భారతదేశంలో  చేతి పరిశుభ్రత అలవాట్లను తీర్చిదిద్దడంలో సహాయపడింది. డెట్టాల్ యొక్క దిగ్గజపు ఒరిజినల్ హ్యాండ్ వాష్ ఇప్పుడు ఆధునిక ఫోమింగ్ రూపంలో లభిస్తోంది, ఇది డెట్టాల్ యొక్క ఒరిజినల్ సిగ్నేచర్ పరిమళాన్ని డెట్టాల్ ఫోమింగ్ హ్యాండ్ వాష్ శ్రేణికి తీసుకువస్తోంది.

చేతులు శుభ్రం చేసుకునే చైతన్యం కాలక్రమేణా గణనీయంగా పెరిగిన కారణంగా, ప్రభావవంతంగా చేతులు శుభ్రం చేయడం ఒక సవాలుగా మిగిలింది. చేతులు శుభ్రం చేసిన తరువాత కూడా తమ పిల్లల చేతులు పూర్తిగా శుభ్రం కాలేదని ముఖ్యంగా పిల్లలు పూర్తి చేయి అంతా ప్రభావవంతంగా వ్యాపించడానికి చేతులను కావలసినంత సేపు రుద్దుకోరని భారతదేశంలో అమ్మలు తరచు విచారిస్తుంటారు. వినియోగదారుల యొక్క ఈ అభిప్రాయాన్ని మరియు ప్రవర్తనా అంతరాన్ని  గుర్తించి డెట్టాల్ ఒరిజినల్, భారతదేశపు నంబర్ 1 హ్యాండ్ వాష్, ఇప్పుడు చేయి యొక్క ప్రతి మూలలకు వ్యాపించి సాధారణ లిక్విడ్ హ్యాండ్ వాష్ తో పోల్చినప్పుడు 10 రెట్లు మెరుగ్గా క్రిముల నుండి రక్షణను ఇచ్చే ఫోమింగ్ ఫార్మాట్ ను తెచ్చింది.

రోజూవారీ వినియోగదారుల కోసం ఉన్నతమైన క్రిముల రక్షణను సులభం, మరింత సౌకర్యవంతం మరియు ప్రభావవంతంగా చేయడానికి, ఈ విడుదల ప్రజల ఆరోగ్యం & పరిశుభ్రత కోసం అర్థవంతమైన ఆవిష్కరణను ప్రోత్సహించడంలో   డెట్టాల్ యొక్క నాయకత్వాన్ని మరింత బలవర్థకం చేస్తూనే మరింత ఎక్కువమంది ప్రజలను, ఎక్కువ సమాజాలను చేరుకోవడంలో డెట్టాల్ యొక్క నిబద్ధతను అభివృద్ధి చేస్తోంది- తమ గురించి మరియు తమ ప్రియతముల గురించి సంరక్షణవహించడానికి వ్యక్తులకు సమర్థతను కలిగించే రోజూవారీ ఉత్పత్తులను ఆచరణాత్మకం చేస్తోంది.

ఈ విడుదల గురించి మాట్లాడుతూ, గుంటాస్ ముద్గల్, రీజనల్ మార్కెటింగ్ డైరెక్టర్- హెల్త్, దక్షిణాసియా, రెకిట్ ఇలా అన్నారు: " తరతరాలుగా కుటుంబాలు నమ్మకమైన క్రిముల రక్షణ కోసం  డెట్టాల్ ఒరిజినల్ పై ఆధారపడ్డారు. అయితే, చేతులను శుభ్రం చేయడంలో  ముఖ్యంగా పిల్లలు సంపూర్ణంగా చేయకపోతే ప్రభావవంతమైన చేతుల శుభ్రతకు కీలకమైన అడ్డంకిగా నిలుస్తుందని మేము గుర్తించాము. మా దిగ్గజపు  ఒరిజినల్ వేరియెంట్ ను ఆధునిక ఫోమింగ్ రూపంలో తీసుకురావడం ద్వారా, మేము ఉన్నతమైన క్రిముల రక్షణను సులభం చేస్తున్నాము మరియు రోజూవారీ జీవితంలో మరింత అందుబాటులో ఉంచుతున్నాము. డిజిటల్ -ప్రథమం కాంపైన్ మరియు క్రియేటర్ భాగస్వాముల ద్వారా మద్దతు చేయబడిన ఈ విడుదల  మరింతమంది చేతుల్లో మెరుగైన ఆరోగ్యాన్ని ప్రతిరోజూ అందించడానికి వినియోగదారు ప్రాధాన్యతలో నిమగ్నతను  అర్థవంతమైన ఆవిష్కరణను కలపడానికి మా నిబద్ధతను సూచిస్తోంది. "

వినియోగదారు-ప్రథమం విధానం ఆధారంగా, డెట్టాల్ , డెట్టాల్ ఒరిజినల్ ఫోమింగ్ హ్యాండ్ వాష్ యొక్క ప్రయోజనాలను డిజిటల్ గా కథలు చెప్పే శక్తి ద్వారా తెలియచేస్తోంది. భారతదేశంవ్యాప్తంగా మెగా, స్థూల మరియు సూక్ష్మ-ఇన్ ఫ్లూయెన్సర్స్ యొక్క విభిన్నమైన నెట్ వర్క్ తో భాగస్వామం చేయడం ద్వారా, సంబంధిత కంటెంట్ తో  సాధారణ DIY కంటెంట్, సాధారణ DIY ప్రదర్శనలు మరియు రోజూవారీ కుటుంబ క్షణాలు ద్వారా ఏడు ప్రాంతీయ భాషల్లో వినియోగదారులను కాంపైన్ చేరుకుంటోంది.

సాధారణ లిక్విడ్ హ్యాండ్ వాష్ తో పోల్చినప్పుడు ఉత్పత్తి యొక్క సమృద్ధియైన నురగ పూర్తిగా ఎలా కవర్ చేస్తుంది, మెరుగ్గా శుభ్రపరచడం మరియు ఉన్నతమైన రక్షణను ఇస్తుంది అని చూపించడంలో ధర్నా దుర్గ మరియు సుక్రితి వంటి ప్రసిద్ధి చెందిన  డిజిటల్ సృష్టికర్తలు సహాయపడుతున్నారు. సాంస్కృతికంగా సంబంధం ద్వారా, వినోదాత్మకమైన మరియు సులభంగా అర్థం చేసుకునే కంటెంట్ ద్వారా, చేతుల పరిశుభ్రత అవగాహనను  దేశవ్యాప్తంగా మరింత మంది కుటుంబాలను నిమగ్నం చేయడం ద్వారా మరింత అందుబాటులోకి తెస్తున్నారు. 

సామాజిక మాధ్యమం ఉత్పత్తిని కనుగొనడం మరియు నిర్ణయాలు తీసుకోవడంలో ముఖ్యమైన అంశంగా మారడం పెరుగుతున్న కారణంగా ఈ సహకారాలు అర్థవంతమైన సంభాషణలు చేయడంలో, నమ్మకం రూపొందడంలో మరియు ఉత్పత్తి ప్రయోగాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతున్నాయి. డెట్టాల్ యొక్క విస్తృతమైన రిటైల్ ఉనికితో సంయుక్తంగా, ఈ కాంపైన్ చైతన్యం నుండి కొనుగోలుకు నిరంతర ప్రయాణాన్ని ఈ కాంపైన్ సృష్టిస్తోంది, తమ కుటుంబాల కోసం ఉన్నతమైన చేతి పరిశుభ్రత పరిష్కారం ఎంపిక చేయడం వినియోగదారులకు ఇంతకు ముందు ఎన్నడూ లేనంత సులభం చేసింది.

కొత్త డెట్టాల్ ఒరిజినల్ ఫోమింగ్ హ్యాండ్ వాష్ యావత్ భారతదేశంలో 250 మి.లీ పంప్ కోసం ప్రత్యేకమైన ప్రయోగాత్మక ధర రూ. 109కి విడుదల చేయబడింది. ఈ ఆవిష్కరణ కార్యక్రమం భారతదేశం అంతటా  టివి, డిజిటల్, ఇన్ ఫ్లూయెన్సర్ లతో కూడిన సమగ్రమైన కాంపైన్ ద్వారా మద్దతు చేయబడింది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్