Monday, February 16, 2026
E-PAPER
Homeతాజా వార్తలుబిల్ గేట్స్ విమానం ల్యాండింగ్‌కు అంతరాయం..ఎయిర్‌పోర్టు చుట్టూ చక్కర్లు

బిల్ గేట్స్ విమానం ల్యాండింగ్‌కు అంతరాయం..ఎయిర్‌పోర్టు చుట్టూ చక్కర్లు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం ల్యాండింగ్‌కు అంతరాయం ఏర్పడింది. పొగమంచు కారణంగా గన్నవరం ఎయిర్‌పోర్టులో విమానం దిగడానికి ఇబ్బంది ఎదురైంది. దీంతో కాసేపు విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది. అనంతరం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -