Tuesday, January 13, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంగ్రీన్‌లాండ్‌ స్వాధీనం కోసం.. అమెరికాలో బిల్లు

గ్రీన్‌లాండ్‌ స్వాధీనం కోసం.. అమెరికాలో బిల్లు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: గ్రీన్‌లాండ్‌ను అమెరికాలో విలీనం చేయాలనే ఉద్దేశంతో యూఎస్‌లో బిల్లు ప్రవేశపెట్టారు. ‘గ్రీన్‌ల్యాండ్ విలీనం, రాష్ట్ర హోదా’ పేరుతో రిపబ్లికన్‌ నేత, కాంగ్రెస్‌ సభ్యుడు రాండీ ఫైన్‌ ఈ బిల్లును సభ ముందుకు తీసుకువచ్చారు. ఈ బిల్లు ఆమోదం పొందితే గ్రీన్‌లాండ్‌ను అమెరికాలో భాగంగా చేర్చే దిశగా చర్యలు చేపట్టేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చట్టబద్ధమైన అవకాశం లభిస్తుందని రాండీ ఫైన్‌ వెల్లడించారు. ఈ పరిణామం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -