Saturday, September 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సేవే లక్ష్యంగా బీర్కూర్ లయన్స్ క్లబ్ ..

సేవే లక్ష్యంగా బీర్కూర్ లయన్స్ క్లబ్ ..

- Advertisement -

నవతెలంగాణ – సురుల్లాబాద్ 
సామాజిక సేవే లక్ష్యంగా లయన్స్ క్లబ్ ఆఫ్ బీర్కూర్ పనిచేస్తుందని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సీతాలే రమేష్ అన్నారు. శనివారం బీర్కూరు మండల కేంద్రంలో బీర్కూర్ గ్రామానికి చెందిన ఎస్ విజయ కు లయన్స్ క్లబ్ ద్వారా ఉచితంగా కుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు సితాలే రమేష్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు మెరుగైన సామాజిక సేవలు అందించేందుకు తమ క్లబ్ ఎల్లవేళలా కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మేకల గాలయ్యా, జోన్ ఛైర్మెన్ కోట్టురి సంతోష్ సెట్ , లయన్స్ క్లబ్ సీనియర్లు ప్రభుదాస్ కిషోర్, మేకల విఠల్ , కందకుర్తి సంతోష్ సెట్, మెంబర్లు మేత్రీ కిరణ్ గ్రామ సభ్యులు కిరణ్ దుబాయ్ అంజయ్య పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -