Sunday, January 25, 2026
E-PAPER
Homeతాజా వార్తలుబీజేపీ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి కన్నుమూత

బీజేపీ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి కన్నుమూత

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: బీజేపీ పార్టీ సీనియర్ నేత, చంపాపేట్ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన నానక్ రాంగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య విషమించడంతో శనివారం (జనవరి 24) తుది శ్వాస విడిచారు. వంగ మధుసూదన్ రెడ్డి మృతికి పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలుపుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -