- Advertisement -
నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
పెద్ద కొడప్ గల్ మండలం విఠల్ వాడి గ్రామానికి చెందిన బిజెపి మోర్చా గ్రామ అధ్యక్షుడు కొండిగిరే మారుతి సోమవారం మండల కాంగ్రెస్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితుడనై పార్టీలో చేరానని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చిప్ప మోహన్ , మల్లప్ప పటేల్,మొగలాగౌడ్, సంతో ష్ దేశాయ్,బస్వరాజ్ దేశాయ్,శంకర్ పటేల్,విజయ్, రవీందర్ , దిగంబర్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -