- Advertisement -
నవతెలంగాణ-సదాశివనగర్ : సదాశివనగర్ నూతనంగా వచ్చిన SI పుష్పరాజ్ ను సోమవారం మార్యదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కుంట రాంరెడ్డి ప్రధాన కార్యదర్శులు అమృత భూంరావు,, తిరుమల చక్రధర్ గౌడ్, సీనియర్ నాయకులు మార రమేష్ రెడ్డి, , మోహన్ రాజ్,జిల్లాల రమేష్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు గంగాధర్, సాగర్ రెడ్డి, కోట్ల రమేష్, క్యామ నరేందర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -