నవతెలంగాణ – మల్హర్ రావు:
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన దుబ్బేoకి మహేష్-శిరీష కుమార్తె చిన్నారి అనన్య కర్దవేదన మహోత్సవం శుక్రవారం అంగరంగవైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య హాజరై చిన్నారిని ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆకుల శ్రీనివాస్, మేనం శ్రీనివాస్ పాల్గొన్నారు.
- Advertisement -