Wednesday, October 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్Armoor: ఆర్మూర్ లో రక్తదాన శిబిరం

Armoor: ఆర్మూర్ లో రక్తదాన శిబిరం

- Advertisement -

నవతెలంగాణ (వేల్పూర్) ఆర్మూర్

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి జన్మదినం సందర్భంగా బుధవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. నాయకులు అభిమానులు పాల్గొని కేకు కట్ చేసినారు. కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసినారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మండలం అధ్యక్షుడు బేల్దారి నవీన్, కార్యకర్తలు, భీంగల్ టౌన్, భీంగల్ మండలం, మోర్తాడ్ మండలం, కమ్మర్ పల్లి మండలం కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -