Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంనైజీరియాలో పడవ బోల్తా.. 40 మంది గల్లంతు

నైజీరియాలో పడవ బోల్తా.. 40 మంది గల్లంతు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్; నైజీరియాలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. 50 మంది గోరోన్యో మార్కెట్‌కు వెళ్తుండగా పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 40 మంది గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. ఇప్పటివరకు 10 మందిని కాపాడినట్లు నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (ఎన్ఈఎంఏ) అధికారులు తెలిపారు. గాలింపు చర్యలు కొనసాగుతోంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad