Monday, October 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎల్ మడుగులో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

ఎల్ మడుగులో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
ఎల్ మడుగులో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం అయ్యింది. మంథని మండలం ఖాన్ సాయి పేట గ్రామానికి చెందిన గావిడి సురేష్ ( 25 ) నీటిలో మునిగిన మోటారు తియ్యడానికి వెళ్లగా నీటిలోకి జారి గల్లంతయ్యాడు. దీంతో యువకుని ఆచూకీ కోసం పోలీస్, ఫైర్ తో పాటు సంబంధిత అధికారులు గాలింపు చర్యలు చేపడుతుండగా మృతదేహం లభ్యం అయ్యింది. మృతుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు. గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -