Saturday, January 17, 2026
E-PAPER
Homeతాజా వార్తలుబాలీవుడ్ నటి సంధ్యా శాంతారామ్ కన్నుమూత

బాలీవుడ్ నటి సంధ్యా శాంతారామ్ కన్నుమూత

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : బాలీవుడ్ నటి సంధ్యా శాంతారామ్(94) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ఆమె తుది శ్వాస విడిచినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ‘అమర్ భూపాలి’ అనే మరాఠీ మూవీతో తెరంగేట్రం చేసిన ఆమె ‘జనక్ జనక్ పాయల్ బాజే, స్త్రీ, పింజారా, నవరంగ్’ వంటి హిందీ, మరాఠీ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ఆమె భర్త శాంతారామ్ లెజెండరీ డైరెక్టర్, ప్రొడ్యూసర్‌గా పేరొందారు. దాదాసాహెబ్ ఫాల్కే, పద్మ విభూషణ్ సహా ఎన్నో అవార్డులు అందుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -