Monday, February 23, 2026
E-PAPER
Homeజాతీయంఢిల్లీలోని పాఠశాలలకు బాంబు బెదిరింపు మెయిల్స్

ఢిల్లీలోని పాఠశాలలకు బాంబు బెదిరింపు మెయిల్స్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఢిల్లీలోని ధౌలా కువాన్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్, లోధి రోడ్‌లోని ఎయిర్ ఫోర్స్ బాల్ భారతి స్కూల్‌కు బాంబు బెదిరింపు ఈమెయిల్‌లు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అప్రమత్తమైన అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే మెయిల్స్ రాకతో ఆందోళనకు గురైైన కొందరు తల్లిదండ్రులు విద్యార్థులను పాఠశాల ఇంటికి తీసుకువెళ్లారు. ఎటువంటి బాంబులను కనుగొనలేదని, గాలింపు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -