Thursday, May 8, 2025
Homeతాజా వార్తలుఐపీఎల్ మ్యాచ్ జరిగే స్టేడియానికి బాంబు బెదిరింపులు..

ఐపీఎల్ మ్యాచ్ జరిగే స్టేడియానికి బాంబు బెదిరింపులు..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంలో బాంబు పెట్టినట్టు వచ్చిన బెదిరింపులు కలకలం సృష్టించాయి. దీంతో వెంటనే అప్రమత్తైమైన ప్రభుత్వం జైపూర్‌లో హైఅలర్ట్‌ అప్రకటించింది. దీంతో జైపూర్‌ స్టేడియం చుట్టుపక్కల భారీగా పోలీసులు మోహరించారు. స్టేడియం లోపల నుంచి అందరినీ బయటికి పంపించిన పోలీసులు బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ తో కలిసి స్టేడియంలో తనిఖీలు నిర్వహించారు. అలాగే స్టేడియం చుట్టుపక్కల ఉన్న వారిని ఖాళీ చేయించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -