Monday, April 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలుములుగు కోర్టుకు బాంబు బెదిరింపు..

ములుగు కోర్టుకు బాంబు బెదిరింపు..

- Advertisement -

నవతెలంగాణ -హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో కోర్టులకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. తాజాగా ములుగు జిల్లా కోర్టుకు కూడా బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది ఆగంతకుల నుంచి మెయిల్ రావడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. కోర్టు ప్రాంగణం మొత్తం తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్ సిబ్బంది వచ్చి క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -