Wednesday, February 4, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకామారెడ్డిలో గుర్తు తెలియ‌ని బాలుడు సంచారం

కామారెడ్డిలో గుర్తు తెలియ‌ని బాలుడు సంచారం

- Advertisement -

నవతెలంగాణ-కామారెడ్డి: కామారెడ్డిలో గుర్తు తెలియ‌ని బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక గాంధీనగర్ రోడ్ నెం.3 ప్రాంతంలో ఒంటరిగా తిరుగుతూ కనిపించడంతో స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. సంఘ‌ట‌న చేరుకున్న పోలీసులు స‌దురు బాలుడిని అదుపులోకి తీసుకొని వివ‌రాలు అడిగారు. కానీ బాలుడి నుంచి ఎలాంటి స్పంద‌న రాలేద‌ని అధికారులు తెలిపారు. ఎవ‌రైనా ఆ బాలుడికి సంబంధించిన వివ‌రాలు తెలిస్తే.. పోలీస్ స్టేషన్‌ ఫోన్ నెంబర్ 8712686145 కు సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రకటనలో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -