- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్ : నేటి యువత అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళుతూ కృషి చేయాలని డి ఎల్ పి ఓ శివకృష్ణ తెలిపారు. అంబెడ్కర్ జయంతిని పురస్కరించుకొని ప్రతి ఒక్కరికి పేరుపేరునా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్థిక సమానత్వం, మానవ హక్కులు ,బహుజన సాధికారతలను సాధించడానికి మనందరం ముందుకెళ్లాల్సిన చారిత్రక సందర్భం ఇదని అన్నారు.
- Advertisement -


