నవతెలంగాణ-హైదరాబాద్: ఎంఎస్ ధోని తన అభిమానులకు భారీ షాక్ ఇచ్చారు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. తాజాగా ఐపీఎల్ కు కూడా వీడ్కోలు పలికారు.ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. గాయాల కారణంగా గత సీజన్లో ధోనీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఐపీఎల్ లో సీఎస్కే జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన ధోని ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీ కైవసం చేసుకున్నాడు.







కామెంట్లు (0)