నవతెలంగాణ - హైదరాబాద్ : టాలీవుడ్ నటుడు ప్రియదర్శి, జానపద గీతాలతో గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఇడుపు కాయితం’. వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ డ్రామాను సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి బన్నీ వాస్ వర్క్స్ పతాకంపై బన్నీ వాస్, తబిత సుకుమార్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా చిత్రబృందం మరో కొత్త పాటను విడుదల చేసింది.
‘ఇడుపు కాయితం’ నుంచి మరో పాట విడుదల..
20 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 28, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)