Magazines

హైదరాబాద్‌లో 75 మంది ఎస్సైల బదిలీ..

1 గంట క్రితం

Transfer
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 19, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌: నగరంలో భారీగా సబ్‌ ఇన్‌స్పెక్టర్ల (ఎస్సైలు) బదిలీ జరిగింది. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 75 మంది ఎస్సైలను సీపీ సజ్జనర్‌ బదిలీ చేశారు. ఈ మేరకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్