నవతెలంగాణ-హైదరాబాద్ : కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన బస్సును స్కార్పియో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
1 గంట క్రితం

ప్రచురించబడింది అక్టో 22, 2026 | 1 నిమిషాల చదవడం

కామెంట్లు (0)