నవతెలంగాణ-హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి గురువారం నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. 2021లో సాగర్ ఉప ఎన్నిక ప్రచార సమయంలో కరోనా నిబంధనలు ఉల్లంఘించారని ఆయనపై కేసు నమోదైంది. కేసు కోర్టు విచారణకు రాగా ఇవాళ రేవంత్ రెడ్డి కోర్టుకు హాజరయ్యారు.
నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు సీఎం రేవంత్ రెడ్డి
5 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 12, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)