Magazines

సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం..విద్యావిధానంలో మార్పులు

1 గంట క్రితం

education
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : CBSE, ICSE తరహాలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి 10+2 విద్యా విధానం అమలు చేయనున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. స్కూల్ ఎడ్యుకేషన్‌లో ఇంటర్మీడియట్‌ను విలీనం చేస్తామన్నారు. ఆధునిక అవసరాలకు అనుగుణంగా విద్యావిధానంలో మార్పులు తెస్తున్నట్లు సమీక్షలో చెప్పారు. 9 నుంచి 12వ తరగతి వరకు స్పెషలైజ్డ్ ఎడ్యుకేషన్ అందుబాటులోకి తెస్తామన్నారు. 12వ తరగతి నుంచి నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వివరించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్