ఎమ్మెల్యే అంత్యక్రియల్లో పాడె మోసిన సీఎం విజయ్‌

20 నవంబర్, 2026

CM Vijay carried the bier at the MLA's funeral

CM Vijay

వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్: అనారోగ్యంతో మరణించిన టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్‌. బాబు (75) అంత్యక్రియల్లో తమిళనాడు సీఎం విజయ్‌ పాల్గొన్నారు. పార్టీ నేత పార్థివదేహాన్ని చూసి భావోద్వేగానికి గురైన ఆయన, అంతిమయాత్రలో స్వయంగా పాడె మోశారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మాజీ సీఎం స్టాలిన్‌పై విజయం సాధించి ఎన్నికల సమయంలో తన ప్రత్యేక మేనరిజంతో వైరల్‌ అయిన వి.ఎస్‌. బాబు మృతి పార్టీకి తీరని లోటని విజయ్‌ సంతాపం వ్యక్తం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్