నవతెలంగాణ - హైదరాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నకిలీ విమాన టికెట్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దుబాయ్ వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చిన ఓ ప్రయాణికుడి టికెట్‌ను తనిఖీ చేసిన భద్రతా సిబ్బంది అది నకిలీదిగా గుర్తించారు. దీంతో ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. టికెట్ ఎలా పొందాడు? దీని వెనుక ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో అధికారులు విచారణ చేపట్టారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నకిలీ విమాన టికెట్ కలకలం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 27, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)