నవతెలంగాణ - హైదరాబాద్ : కొద్దిరోజుల విరామం తర్వాత బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,240 పెరిగి రూ.1,27,800కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,150 పెరిగి రూ.1,17,150 వద్ద కొనసాగుతోంది. గత వారం వరుసగా తగ్గిన పసిడి ధరలు ఈ వారంలో రెండ్రోజుల్లోనే రూ.2,500 నుంచి రూ.2,720 వరకు పెరిగాయి. మరోవైపు వెండి ధరలో మార్పు లేకుండా కిలో రూ.1,75,000 వద్ద స్థిరంగా ఉంది.
మళ్లీ పరుగులు పెడుతున్న బంగారం ధరలు
11 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 24, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)