నవతెలంగాణ-హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ గెజిట్‌కు అనుగుణంగా తెలంగాణలో జనగణనకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు జనగణన చేపట్టనున్నారు. మార్చి 1 నుంచి 5 వరకు రివిజనల్ రౌండ్ ఉంటుంది. జనవరి 10 నుంచి 24 వరకు సెల్ఫ్ ఎన్యుమరేషన్‌కు అవకాశం కల్పించారు.





కామెంట్‌లు (0)