నవతెలంగాణ - హైదరాబాద్ : హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ నేతల గృహ నిర్బంధాలు కొనసాగుతున్నాయి. సబితా ఇంద్రారెడ్డి, దాసోజు శ్రవణ్, ఇతర నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఇవాళ కృష్ణా బోర్డును కలవాలని బీఆర్‌ఎస్ నేతలు నిర్ణయించారు. దీంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. మరోవైపు ఎర్రమంజిల్ జలసౌధ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నేడు 11 గంటలకు కేఆర్‌ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం జరగనుంది.
బీఆర్‌ఎస్ నేతల గృహ నిర్బంధాలు
46 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 23, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)