Magazines

ఎమ్మెల్సీ ఎన్నికలు: పశ్చిమ బెంగాల్ లో ఉద్రిక్తత

6 రోజుల క్రితం

West Bengal
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 23, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ లో ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం గడగ్‌లోని మున్సిపల్‌ కళాశాల ఎదుట కాంగ్రెస్‌, బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఇరుపార్టీల కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. కర్ణాటక మంత్రి హెచ్‌కే పాటిల్. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ నిర్ణీత పోలింగ్ బూత్ ప్రాంగణంలోకి కాంగ్రెస్ కార్యకర్తలను అనుమతించారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించడంతో వివాదాం రాజుకుంది. స్థానిక పోలీసులు పోలింగ్ కేంద్రం చుట్టూ 100 మీటర్ల పరిమిత పరిధులను తప్పనిసరిగా అమలు చేయడంలో విఫలమయ్యారని, ఈ లోపాన్ని అధికార పార్టీ అధికార దుర్వినియోగంగా చేస్తోందని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్