Magazines

ఒమేగా హాస్పిటల్స్..ఐటీ సోదాలు

1 గంట క్రితం

Omega Hospitals
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: దేశవ్యాప్తంగా 24 ప్రాంతాల్లోని ఒమేగా హాస్పిటల్స్ నెట్‌వర్క్‌ల్లో ఏకకాలంలో ఐటీ అధికారులు శుక్రవారం ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్‌లలో విస్తృత సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ ఇన్వెస్టిగేషన్ వింగ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఐటీ అధికారుల బృందాలు రంగంలోకి దిగాయి.హాస్పిటల్ శాఖలతో పాటు పలువురు కీలక వైద్యుల ఇళ్లు, కార్యాలయాల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఐటీ అధికారుల సోదాల్లో భారీగా కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్‌లు, ఆర్థిక లావాదేవీల రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్