Magazines

ఏపీలో ప్రారంభమైన ‘పరిషత్‌’ పోలింగ్‌..

3 గంటల క్రితం

Vote
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 05, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : ఏపీ వ్యాప్తంగా ‘పరిషత్‌’ పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. రాష్ట్రంలోని 582 జడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 21,012 మంది పోటీ చేస్తున్నారు. 31,460 పోలింగ్‌ కేంద్రాల్లో 2.61 కోట్లమంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. పరిషత్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడ్డాక నామినేషన్ల ఉపసంహరణ నాటికి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,128 ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఎంపీటీసీ స్థానాలకు 18,843 మంది, జడ్పీటీసీ స్థానాలకు 2,169 మంది పోటీ పడుతున్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్