Magazines

మురసు ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలో వర్షాలు...

2 గంటల క్రితం

murusu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 05, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మురసు తుఫాన్ ఇంకా ప్రభావం చూపుతోంది. అల్పపీడనంగా మారుతున్న ఈ తుఫాన్ కారణంగా పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాలు, తెలంగాణలోని ఖమ్మం, భద్రాచలం వంటి ప్రాంతాల్లో గురువారం కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు జారీ చేసిన హెచ్చరికలను పాటించాలని సూచించింది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్