Magazines

రోడ్డు ప్రమాదం.. ఆర్మీ కుటుంబాలకు చెందిన ఏడుగురి మృతి

1 గంట క్రితం

Road accident: Seven people from Army families killed
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : గుజరాత్‌లోని కచ్‌ జిల్లాలో ట్రక్కు, కారు ఢీకొన్న ఘటనలో ఆర్మీ కుటుంబాలకు చెందిన ఏడుగురు మృతిచెందారు. మృతుల్లో మూడునెలల పసిపాపతో సహా ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మృతులను ఉత్తరాఖండ్‌లోని గర్వాల్‌ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. శనివారం అర్ధరాత్రి దాటాక ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద వార్త తెలియగానే ఆర్మీ అధికారులు భుజ్‌ ఆసుపత్రికి వెళ్లి వివరాలు సేకరించారు.  

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్