Magazines

T20: టాస్ గెలిచిన వెస్టిండిస్

17 అక్టోబర్, 2026

wi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: నేడు బెంగళూరు వేదికగా భారత్‌, వెస్టిండీస్‌ మధ్య ఐదో టీ20 మ్యాచ్‌ ప్రారంభమైంది. టాస్ గెలిచిన వెస్టిండిస్ బౌలింగ్ ఎంచుకుంది. కానీ.. వర్షం కారణంగా టాస్‌ ఆలస్యమైంది. దీంతో 9 ఓవర్లలకు మ్యాచ్ ను కుదించారు ఎంపైర్లు. ఐదు టీ20ల సిరీస్‌లో ఇప్పటికే రెండు జట్లు 2-2తో సమంగా ఉన్నాయి. దీంతో ఈ నిర్ణయాత్మక మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. వర్షం వల్ల మ్యాచ్‌ రద్దు అయితే.. ఇరు జట్లూ విజేతలుగా నిలుస్తాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్