Magazines

హైదరాబాద్ నగర అభివృద్ధిలో యాదవ సోదరుల పాత్ర ఎంతో కీలకం..

11 గంటల క్రితం

CM extends best wishes to Water Board employees
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : హైదరాబాద్ నగర అభివృద్ధిలో యాదవ సోదరుల పాత్ర ఎంతో కీలకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. సదర్ సమ్మేళనంలో సీఎం పాల్గొని మాట్లాడారు. ఈ వేడుక కేవలం యాదవులకే కాకుండా ప్రజలందరి ఆత్మగౌరవ సమ్మేళనంగా అభివర్ణించారు. సదర్ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించి ప్రభుత్వం రూ.5 కోట్లు నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ఈ వేడుక కోసం క్యాబినెట్ భేటీని కూడా వాయిదా వేశామని చెప్పారు. ఒకవేళ RBI బంద్ అయినా యాదవుల ఇళ్లలో ఒకటి, రెండు రూ.కోట్లు ఉంటాయని, వారిలో చాలామంది కోటీశ్వరులు ఉన్నారని అన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్