- Advertisement -
నవతెలంగాణ – చారకొండ
చారకొండ మండలంలో ఇటీవల ఎమ్మార్వో గా బాధ్యతలు చేపట్టిన ఉమాను మర్యాదపూర్వకంగా కలిసిన బిఆర్ఎస్ నేతలు కలిశారు. ఈ సందర్బంగా ఎమ్మార్వోను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిటి విద్యా దరి రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ రాజు రెడ్డి, నాయకులు జంగయ్య, గజ్జె యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



