Monday, November 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెద్దవంగర నూతన ఎస్సైని కలిసిన బీఆర్ఎస్ నాయకులు 

పెద్దవంగర నూతన ఎస్సైని కలిసిన బీఆర్ఎస్ నాయకులు 

- Advertisement -

నవతెలంగాణ -పెద్దవంగర
పెద్దవంగర నూతన ఎస్సైగా చిలువేరు ప్రమోద్ కుమార్ గౌడ్ ఇటీవల పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆదివారం బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు స్థానిక దుర్గమ్మ ఆలయంలో ఎస్సై కి పండ్లు అందించి, శుభాకాంక్షలు తెలిపారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తూ, ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని కోరారు. కార్యక్రమంలో ఇమ్మడి వెంకన్న, నిమ్మల శ్రీనివాస్, అనపురం యాకయ్య ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -