- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు సిరిసిల్ల శాసనసభ్యుడు కేటీఆర్ కుమారుడు హిమాన్షు బాబు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి విచ్చేసిన సందర్భంగా మార్గమధ్యలో యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి కమాను వద్ద చింతల యువసేన ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కుతాడి సురేష్,దండ బోయిన బాలరాజు యాదవ్, గాజుల నవీన్ గౌడ్, మోతే మనోహర్, శ్రవణ్, రఘుమ రెడ్డి,మిర్యాల శేషు, ఇర్ఫాన్, పల్లెర్ల ప్రమోద్, సంపత్, రాజు, సాగర్, సోమశేఖర్ మణికంఠ లు ఉన్నారు.
- Advertisement -