Saturday, November 1, 2025
E-PAPER
Homeతాజా వార్తలుబీఆర్ఎస్ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదు: మంత్రి పొంగులేటి

బీఆర్ఎస్ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదు: మంత్రి పొంగులేటి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉపఎన్నిక నేపథ్యంలో పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ మైనారిటీ యువనేతలు హస్తం గూటికి చేరారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్న బీఆర్ఎస్  పార్టీకి ఓటు అడిగే హక్కు లేదన్నారు. రెహ‌మ‌త్ న‌గ‌ర్ డివిజ‌న్‌లో ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా మంత్రి ప్రచారం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -